పిసిఆర్ టెస్ట్ కోసం ఆరు కేంద్రాల్ని కేటాయించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్
- September 17, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, 6 కేంద్రాల్ని వివిధ గవర్నరేట్లలో పిసిఆర్ టెస్టులు నిర్వహించడం కోసం కేటాయించింది. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం వ్యాక్సినేషన్ నడుస్తోంది. వాటిని పిసిఆర్ టెస్టింగ్ కేంద్రాలుగా మార్చుతున్నారు. హమాద్ అల్ హుమైది, షేకా అల్ సెద్రావి హెల్త్ సెంటర్ (షువైక్ - క్యాపిటల్ గవర్నరేట్), అల్ జహ్రా హెల్త్ సెంటర్ (హవాలీ), ముతైబ్ ఒబైద్ అల్ షలాహి హెల్త్ సెంటర్ - ఇష్బిలియా ఫర్ ఫర్వానియా, సబాహ్ అల్ అహ్మద్ హెల్త్ సెంటర్ ఎ ప్లస్ అల్ కురైన్ హెల్త్ సెంటర్ ఫర్ అహ్మది ఏరియా మరియు సాద్ అల్ అబ్దుల్లా సెంటర్ (జహ్రా డిస్ట్రిక్ట్ కోసం) ఆ ఆరు కేంద్రాలు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







