'హను-మాన్' సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల
- September 18, 2021
హైదరాబాద్: విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ’హను మాన్‘. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు వీడియో శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో తేజ సజ్జూ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేవిధంగా ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా అ!, కల్కి, జాంబీ రెడ్డి తదితర సినిమాలతో ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







