చట్టాన్ని గౌరవించే డ్రైవర్లు పురస్కారాలు
- March 23, 2016
ట్రాఫిక్ చట్టాన్ని గౌరవించే డ్రైవర్లకు ఇక బహుమతులు పంపిణీ ( వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్లు) చేయనున్నారు. బతేల్చో సహకారంతో ఇటీవల్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ ట్రాఫిక్ అవగాహన ప్రచార వారోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.బతేల్చో వారి హెల్మెట్లు తలకు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తూ బ్లూటూత్ ద్వారా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ సురక్షితమైన డ్రైవింగ్ ఏ విధంగా చేయాలో వారితో చేయిస్తూ డ్రైవర్లు ప్రోత్సహిస్తున్నామని ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు డ్రైవర్లకు బహుమతులు పంపిణీ ఇవ్వబడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







