ఓట్స్-డ్రైఫ్రూట్స్ హల్వా
- March 23, 2016
కావలసిన పదార్థాలు: ఓట్స్, డ్రైఫ్రూట్స్ - ఒక్కో కప్పు చొప్పున, నెయ్యి - ఒక టేబుల్ స్పూన్, పాలు, పంచదార - తగినంత.
తయారీ విధానం: స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో డ్రైఫ్రూట్స్ వేసి కొంచెంసేపు వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో ఓట్స్ వేసి కాసేపు వేగించాలి. తరువాత పాలు పోసి ఉడికించాలి. ఓట్స్ ఉడికిన తరువాత పంచదార వేసి బాగా కలపాలి. పాన్‌ను స్టవ్ మీద నుంచి దింపిన తరువాత వేగించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేయాలి. వేడివేడిగా లేదా చల్లగా అయినా ఈ హల్వాను తినొచ్చు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







