కల్చరల్ డిప్లమసీ కీలక పాత్ర
- March 25, 2016
ఖతార్ యూనివర్సిటీలో జరిగిన 'టువార్డ్స్ ద స్టార్ట్ ఆఫ్ యునెస్కో, నిన్న నేడు రేపు' అనే అంశంపై యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) డైరెక్టర్ జనరల్ పదవికి ఖతార్ అభ్యర్థి అయిన డాక్టర్ హమాద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ కవారి ప్రసంఇంచారు. ఖతార్ యూనివర్సిటీకి సంబంధించి 100 మంది విద్యార్థులు పలు కాలేజీల నుంచి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎడ్యుకేషన్ అనేది ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన అంశంగా యునైటెడ్ నేషన్స్ భావిస్తోందని అల్ కవారి చెప్పారు. కల్చరల్ డిప్లమసీ, ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. ఖతార్ యూనివర్సిటీ ఈ గొప్ప వేడుకకి వేదికయినందుకు ఆనందంగా వుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







