సహచర ఉపాధ్యాయుడ్ని రహస్యంగా మొబైల్ లో వీడియో తీసిన ఉపాధ్యాయుని
- March 25, 2016
సౌదీ అరేబియా లో ఒక పాఠశాలలో సహచర ఉపాధ్యాయుడ్ని రహస్యంగా మొబైల్ లో వీడియో తీసిన ఉపాధ్యాయుని కేవలం హాస్యం కోసం తీసేనని అందుకు క్షమాపణలు కోరుతున్నట్లు పెర్కొన్నప్పటకీ న్యాయస్థానం ఆమెకు మూడు నెలల పాటు జైలు శిక్ష విధించింది. ప్రతివాదనాలో ఆమె కేవలం ఆ వీడియో రికార్డింగ్ ను ఎగతాళి కోసం తీసేనని చెప్పింది. తన సహచర ఉపాధ్యాయుడు పాటశాలలో తరగతి గదిలో పాటాలు చెబ్తూ మధ్యలో ఆయన చేసే పనిని రికార్డింగ్ చేసినట్లు తెలిపింది. ఆమెను ప్రాధమిక విచారణ పెండింగ్ లో ఉంచి విధుల నుంచి సస్పెండ్ చేశారు. తాను ఆ వీడియోను ముందస్తుగా భద్రం చేసుకోన్నానని ఆమె చెబ్తూ, తన సహచర ఉపాధ్యాయుడు తన భావాలను ఇబ్బంది పెట్టినపుడు తాను తీసిన వీడియో ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తానన్న మాట నిజమేనని అంగీకరించింది. అయితే బాధిత ఉపాధ్యాయుడు ఆమె చర్యను విద్యాధీకారులకు పిర్యాదు చేయడంతో వారు ఉపాధ్యాయునిపై న్యాయస్థానంకు తెలిపారు. విద్య అధికారులు ద్వారా ఆమెకు రెండు వారాల తరగతి నుంచి రెండు వారాలపాటు బయటక పంపించారు. అలాగే జడ్జి ముద్దాయికి కోర్టులో తన వాదనను సవాలు చేసుకోవడానికి ఆమెకు 30 రోజుల దయా కాలంకు అనుమతి ఇచ్చారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







