హోలీను ఆనందోత్సాహంతో జరుపుకొన్న ప్రవాస భారతీయులు
- March 25, 2016
యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లోని అన్ని ప్రాంతాల నుంచి ప్రవాస భారతీయులు దుబాయ్ లో ఆలిస్ థీమ్ పార్క్ వద్ద కలుసుకొని ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వీరు తమ వెంట తెచ్చుకొన్నరంగు ప్యాకెట్లను నీటిలో కలిపి నీటి తుపాకులతో ఒకరి పై ఒకరు చల్లుకోంటూ సందడి చేశారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







