జీసస్ ఫర్ రన్ కవిత ప్రారంభించారు..
- March 25, 2016
మంచి కోసం పరితపించే జీసస్... ఆశయాలు ఎందరికో స్పూర్తినిస్తాయని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. చెడు తర్వాత తప్పకుండా మంచి జరుగుతుందనడానికి ఈస్టర్ పర్వదినమే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. జీసస్ ఫర్ రన్ పేరుతో నిర్వహించిన పరుగును ఎల్బీస్టేడియంలో కవిత ప్రారంభించారు. ఎల్బీ స్టేడియం నుంచి ట్యాంక్ బండ్ వరకు పరుగు సాగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, క్రైస్తవులతో పాటు ఎంపీ ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. ప్రపంచంలో ఉగ్రదాడులు తీవ్రమవుతున్న తరుణంలో శాంతి సందేశాలు చేకూరాలని, ప్రజల్లో మనోస్థైర్యం నింపేందుకు చేపట్టిన జీసస్‌ఫర్ రన్ ఎంతో శుభపరిణామమని ఆమె తెలిపారు.కొత్త రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని అంతా ప్రార్థన చేయాలని కోరారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







