గాయపడ్డ టూరిస్ట్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కు తరలింపు
- January 10, 2022
మస్కట్: మస్కట్‌లోని గవర్నరేట్‌లోని పర్వతం మీదకు వెళ్లి గాయపడ్డ టూరిస్ట్ ను చికిత్స నిమిత్తం రాయల్ ఒమన్ పోలీసులు ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్ కు తరలింపచారు. అల్ జిఫ్నైన్ ప్రాంతంలోని పర్వత శిఖరం నుండి ఓ ఆసియాకు చెందిన టూరిస్ట్ జారిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారని, సమచారం అందగానే పోలీసు ఏవియేషన్ రెస్క్యూ టీమ్ అప్రమత్తమై.. గాయపడ్డ టూరిస్ట్ ను ఎయిర్ లిఫ్ట్ చేసి చికిత్స నిమిత్తం ఖవ్లా హాస్పిటల్ కు తరలించారని ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







