దుబాయ్ లో ఘనంగా జరిగిన 'మెగా' రక్త దాన కార్యక్రమము

- March 29, 2016 , by Maagulf

 


దుబాయ్ లో ని 'గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్' వారి ఆధ్వర్యంలో 'రక్త దాన శిబిరం' నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ని పురస్కరించుకొని దుబాయ్ లోని మెగా అభిమానులు మరియు దుబాయ్ పవనిసం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com