డ్రగ్ ట్రాఫికింగ్ ఇద్దరు అరబ్‌ల అరెస్ట్
- April 18, 2016
ఇద్దరు అరబ్ వ్యక్తుల్ని షార్జా కోస్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్, డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో నిందితులుగా తేల్చింది. నిందితుల్ని పట్టుకోవడానికి పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలుదారుగా పోలీసులు మారు వేషం వెళ్ళి నిందితుడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 900 ట్రమడాల్ పిల్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి తన డ్రస్‌లో డ్రగ్స్‌ని దాచాడు. కారులో సోదాలు జరిపి, అందులో ఏమీ లేదని తొలుత పోలీసులు అనుకున్నారు. అయితే పూర్తిగా తనిఖీలు నిర్వహించే సరికి అతను తన డ్రెస్‌లో దాచిన డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. నిందితులపై తదుపరి విచారణ ఏప్రిల్ 24కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!







