మరమ్మత్తుల కోసం సిత్ర బ్రిడ్జ్ మూసివేత
- May 06, 2016
మరమ్మత్తుల కోసం సిత్ర బ్రిడ్జ్ మూసివేత మనామా : పనులు, పురపాలక వ్యవహారాల పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక మార్గాన్ని మరియు రెండు దారులు మూసివేయడాన్నిసిత్ర బ్రిడ్జ్ నిర్వహణ పనుల భాగంగా ఉత్తరదిశగా ట్రాఫిక్కు ఉమ్ అల్ హస్సం మార్చుకోవడం జరిగిందని ప్రకటించింది.
రెండు దారులు మే 5 వ తేదీ నుంచి రాత్రి 11 గంటల నుంచి మే 6 వ తేదీ ఉదయం 11 వరకు వరకు మూసివేయబడతాయి. మరో ఒక దారి మే 6 వ తేది ఉదయం 11 నుండి రాత్రి 11గన్తల వరకు మూసివేయబడతాయి.
తాజా వార్తలు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..







