రమదాన్ ఉమ్రా రిజర్వేషన్లు ప్రారంభం
- March 31, 2023
మక్కా: పవిత్ర రమదాన్ మాసంలో చివరి 10 రోజుల పాటు కొనసాగే ఉమ్రా రిజర్వేషన్లను ప్రారంభించినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నుసుక్ యాప్, తవక్కల్నా యాప్ ద్వారా ఉమ్రా కోసం రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. యాత్రికులు తప్పనిసరిగా నుసుక్ యాప్‌లోని పర్మిట్‌లో పేర్కొన్న సమయం, తేదీకి కట్టుబడి ఉమ్రా చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







