'NISER' లో ఉద్యోగాలు...
- April 16, 2023
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ భువనేశ్వర్ లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
ఖాళీల వివరాలకు సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ సి 9 ఖాళీలు, సైంటిఫిక్ అసిస్టెంట్ బి 5 ఖాళీలు, టెక్నీషియన్ సి ఖాళీలు 3 పోస్టులు, టెక్నీషియన్ బి 2 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటుగా పని అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదిగా మే 29, 2023గా నిర్ణయించారు.పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.niser.ac.in/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







