సందేశాత్మకమైన ''లైఫ్ కి ఫ్లాట్ ఫాం టీనేజ్ ''
- May 10, 2016
జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో సకినాన భూ లక్ష్మి నిర్మించిన చిత్రం ''లైఫ్ కి ఫ్లాట్ ఫాం టీనేజ్ ''. ఉమ , రాఘవ , ప్రకాష్ , శశాంక్ , రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 13న రిలీజ్ చేయడానికి సిద్దమైన నేపథ్యంలో దర్శకులు తన్నీరు చిరంజీవి మాట్లాడుతూ '' సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించామని ,తప్పకుండా యూత్ కి బాగా నచ్చే చిత్రమని ....... టీనేజ్ లో తెలిసీ తెలియక చేసే పనుల వల్ల అనర్దాలు జరుగుతాయని ,అదే సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ టీనేజ్ జీవితానికి సరైన ఫ్లాట్ ఫాం అవుతుందనే కాన్సెప్ట్ తో రూపొందించామని ఈనెల 13న సినిమా ని రిలీజ్ చేస్తున్నామని'' తెలిపారు . నిర్మాత భూలక్ష్మి మాట్లాడుతూ '' యూత్ కి సందేశం అందించే ఈ చిత్రంలో యువతరానికి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయని తప్పకుండా మా సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు .
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







