అఖిల్ రెండో సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లే..
- May 11, 2016
యువ హీరో అఖిల్ రెండో సినిమా డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది. నాగార్జున హిట్ చిత్రం ఊపిరి కి దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లే అఖిల్ రెండో ప్రాజెక్టుకూ మెగా ఫోన్ పట్టనున్నాడట. ఈ స్టోరీకి సంబంధించి నాగ్ వంశీతో చర్చిస్తున్నాడని, జూన్ రెండో వారం నుంచి ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావచ్చునని అంటున్నారు.అఖిల్ ఇమేజ్ కి తగినట్టు వంశీ సరికొత్త సబ్జెక్ట్ తో రెడీ అవుతున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అఖిల్ సరసన హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారన్నది వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







