రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమన్నా సురేష్ బాబు ..
- May 12, 2016
సినీరంగ ప్రముఖులు, వాహన యజమానుల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. గత మూడు రోజులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. డిమాండ్‌కు తగ్గట్లుగానే వాహనాలు తీసుకుని అద్దె చెల్లిస్తామని సినీప్రముఖులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు సురేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సినీరంగ ప్రోత్సాహక ప్రభుత్వమన్నారు. ఇతర రాష్ట్రాల సినిమాల చిత్రీకరణలు కూడా ఇక్కడ జరుగుతున్నాయని సురేష్ బాబు తెలిపారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







