దిల్లీలో ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
- May 13, 2016
దిల్లీలోని ఆనంద్ పర్బాత్ ప్రాంతంలో ఉన్న ఓ రసాయన పరిశ్రమలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. 12 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగసి పడుతుండటంతో పరిసర ప్రాంతాలను పోలీసులు ఖాళీ చేయించారు
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







