షురా కౌన్సిల్ ఎన్నికలు: తుది గడువు పొడిగింపు
- September 01, 2023
మస్కట్: పదవ సారి షూరా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు, ఎలక్టోరల్ రిజిష్టర్‌లో రిజిస్ట్రేషన్‌కు మరియు బదిలీకి దరఖాస్తులు సమర్పించడానికి గడువును పొడిగిస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. సెప్టెంబరు 14, 2023 వరకు తుది గడువును పొడిగించారు.'ఇంటెఖాబ్' యాప్ మరియు ఎన్నికల వెబ్సైట్ (elections.om)లో నమోదు చేయబడిన శాశ్వత లేదా ప్రస్తుత చిరునామా ప్రకారం దరఖాస్తులను సమర్పించవచ్చు. షూరా సభ్యుల ఎన్నికపై చట్టంలోని ఆర్టికల్ (18) ఆధారంగా 'ఇంటెఖాబ్' యాప్ లేదా ఎన్నికల వెబ్సైట్ ద్వారా ఎలక్టోరల్ రిజిస్టర్లో వారి నమోదు స్థితిని ధృవీకరించుకోవచ్చు.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







