కువైట్ లో సెప్టెంబర్ 28న ప్రభుత్వ సెలవు
- September 12, 2023
కువైట్: ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 28వ తేదీని గురువారం సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కువైట్ మంత్రిమండలి సోమవారం ప్రకటించింది. క్యాబినెట్ తన వారపు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వ శాఖలకు ఆరోజున సెలవు ఉంటుందని, ఇతర సంస్థలు తమ స్వంత ప్రత్యేక విధానాలకు అనుగుణంగా పని మరియు కార్యకలాపాలను కొనసాగిస్తాయని చెప్పారు.
తాజా వార్తలు
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?







