ప్రైవేట్ హౌసింగ్‌లో బ్యాచిలర్ల నమోదుపై PACI నిషేధం..!
- September 14, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) ప్రైవేట్ హౌసింగ్‌లో ఒంటరి వ్యక్తుల నమోదును నిరోధించడానికి చర్యలను చేపట్టింది. ప్రైవేట్ రెసిడెన్షియల్ ఏరియాల్లో బ్యాచిలర్ల గృహాలను నిరోధించేందుకు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలకు ఈ చర్య కొనసాగింపు అని అధికార యంత్రాంగం పేర్కొంది. ప్రాపర్టీ ఓనర్ ఇప్పుడు సహెల్ యాప్ ద్వారా నివాసితుల వివరాలను చూడవచ్చని, ఏదైనా డేటా తప్పు అని తేలితే ఫిర్యాదును ఫైల్ చేయాలని PACI తెలియజేసింది.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







