ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎక్సర్సైజ్ విజయవంతం
- September 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ డైరెక్టరేట్, బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ (BAC) సహకారంతో ఇటీవల విమానాశ్రయ ప్రాంగణంలో వర్చువల్ ఎక్సర్ సైజ్ నిర్వహించింది. ఈ కసరత్తులో స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎవిడెన్స్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మరియు యాంటిక్విటీస్ వింగ్‌తో సహా పలు సంస్థలు పాల్గొన్నాయి. ఇంటీరియర్ మినిస్టర్ ఆదేశాలకు అనుగుణంగా మరియు ప్రెసిడెన్సీ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ పర్యవేక్షణలో వర్చువల్ ఎక్సర్ సైజ్ లు జరిగాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పోర్ట్స్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ కల్నల్ అహ్మద్ జాసిమ్ అల్ హతిమి తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితికి వేగంగా ప్రతిస్పందించడంలో సంబంధిత అధికారుల సంసిద్ధత, సామర్థ్యాన్ని అంచనా వేయడం దీని లక్ష్యమన్నారు. దీంతోపాటు ఏదైనా అత్యవసర సంఘటనను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సంస్థల మధ్య సహకారం, సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







