ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారం.. ఇద్దరు అరెస్ట్
- September 29, 2023
దోహా: 'అక్రమ వీసా వ్యాపారం'లో పాల్గొన్న అరబ్ సంతతికి చెందిన వ్యక్తిని సెర్చ్ అండ్ ఫాలో-అప్ డిపార్ట్మెంట్ విజయవంతంగా అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ప్రకటించింది. బూటకపు కంపెనీల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆసియా సంతతికి చెందిన మరొక వ్యక్తి సహకరించాడని తెలిపింది. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, చట్టపరమైన చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







