యస్.పి.బి
- June 26, 2015
సినీ వినీలాకాశంలో ధృవతారగా నిలిచి, మధురమైన గానంతో అందరి హృదయాలను తొలిచి, ప్రపంచాన్నే ఆనందబరచి, లెక్కకు మిక్కిలి అవార్డులు గెలిచి, తెలుగుతనాన్ని మీ భాషలో మలిచి, ఎందరో ఆరాధ్య దైవంగా కొలిచి, 'బాలు' అన్న ముద్దు పేరుతో పిలిచి, అసమాన ప్రతిభకు అలవోక రూపంగా, గానామృతానికి మాధుర్యాన్ని జోడించి, నవ యువ గాయకులకు మార్గ నిర్దేశకులుగా, సమయస్ఫూర్తికి చతురోక్తులకు మారు పేరుగా,తెలుగుతనానికి అనుసంధాన కర్తగా, దేశ విదేశాల్లో తెలుగు జాతి ఆణిముత్యంగా, ఎనలేని ఎత్తైన కీర్తిశిఖరాలను అధిగమించి, పరిణతి చెందిన ప్రతిభకు నిలువుటద్దంగా, అనుభవానికే ఆదర్శప్రాయంగా, తరుగుతున్న తెలుగు ఒరవడికి ప్రాణం పోసి, అనేక కార్యక్రమాలలో తెలుగుభాష గొప్పదనాన్ని అందరి దరిచేరేలా ప్రయత్నాలు చేస్తూ, ప్రయాణాన్ని సాగిస్తూ గానగాంధర్వునిగా చిరస్థాయిగా నిలిచిపోయిన మీ పేరు, చేయలేరు ఎవరూ తారుమారు.
ఇది నిజం. ఇది సత్యం. ఇది అసలుసిసలైన నిజమైన సత్యం.
-----యస్.పి.సోమ సుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







