ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- April 29, 2024
దోహా: ఏప్రిల్ 30 నుండి ఖతార్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఖతార్ వాతావరణ విభాగం అలెర్ట్ జారీ చేసింది. ఇది వారాంతంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మే 1 నుండి గురువారం మధ్యాహ్నం వరకు ఉరుములు మరియు బలమైన గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ తీవ్రతతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. పౌర విమానయాన అథారిటీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని మరియు భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా
- WPL 2026 షెడ్యూల్ విడుదల..







