షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం

- May 02, 2024 , by Maagulf
షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం

దోహా: హెచ్‌హెచ్ షేక్ తహ్నౌన్ బిన్ మహ్మద్ అల్ నహ్యాన్ మరణంపై అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సంతాపం తెలిపారు. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు సంతాప సందేశాన్ని పంపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com