29 స్టార్ హోటల్స్‌లో తనిఖీలు
- June 22, 2016
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, 8 ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను నిర్వహించింది. దోహాలోని మొత్తం 29 హోటల్స్‌లో ఈ తనిఖీలు జరిగాయి. ఓల్డ్ సలాటా, వెస్ట్ బే, అల్ డఫ్నా, నజ్మా, ది పెరల్, లిగ్తయిఫియా, ది డిప్లామాటిక్ డిస్ట్రిక్ట్, రస్ అబు అబౌద్ సహా మరికొన్ని ప్రాంతాల్లోని 4 మరియు 5 స్టార్ హోటల్స్‌లో ఈ తనిఖీల్ని నిర్వహించారు. జూన్ 14న ఈ క్యాంపెయిన్ ప్రారంభమయ్యింది. తనిఖీల్లో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడం అనగా, క్లీన్లీనెస్, స్టోరేజ్ మరియు మెయిన్టెనెన్స్ ఆఫ్ శానిటేషన్ అలాగే వేస్ట్ కంటెయినర్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, మనిసిపాలిటీ నుంచి సంబంధిత లైసెన్సుల్ని పొందకపోవడం, హెల్త్ సర్టిఫికెట్లు లేకుండా వర్కర్స్‌తో పనిచేయించడం వంటి నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. ఈ సందర్భంగా పలు హోటళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







