ప్రపంచ మార్కెట్లపై బ్రెగ్జిట్ ప్రభావం
- June 23, 2016
ప్రపంచ మార్కెట్లపై బ్రెగ్జిట్ ప్రభావం విపరీతంగా ఉంది. ఈయూలో బ్రిటన్ కొనసాగాలా? లేక బయటకు రావాలా అన్న అంశంపై నిన్న జరిగిన పోలింగ్ ఫలితాల వెల్లడి నేడు ఉదయం నుంచి ప్రారంభమైంది. ఈయూ నుంచి బ్రిటన్ బయటకు రావాలన్న అభిప్రాయాన్నే అక్కడి ప్రజలు ఎక్కువగా వ్యక్తం చేశారు. ఈ ఫలితాల వెల్లడి ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పౌండ్ విలువ భారీగా పతనమైంది. 31 ఏళ్ల కనిష్ట స్థాయికి పౌండ్ విలువ పడిపోయింది. దేశీయ స్టాక్‌మార్కెట్లు సైతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 284 పాయింట్లు నష్టపోయి ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







