కన్నడ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ చేయనున్న ప్రకాశ్‌రాజ్
- June 24, 2016
విలక్షణ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కోలీవుడ్, టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నాడు ప్రముఖ యాక్టర్ ప్రకాశ్‌రాజ్. ఇప్పటికే ఉలవచారు బిర్యానీ, ధోనీ సినిమాలను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన ప్రకాశ్‌రాజ్ తాజాగా కన్నడ మూవీని రీమేక్ చేయాలని భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. శాండల్‌వుడ్‌లో (కన్నడ) తెరకెక్కిన 'గోధి బన్నా సాధారణ మైకట్టు' మూవీని ప్రకాశ్‌రాజ్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలని యోచిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. రక్షిత్ శెట్టి, అనంత్‌నాగ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీని ఇటీవలే చూసిన ప్రకాశ్‌రాజ్.. సినిమా బాగా నచ్చడంతో రీమేక్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. శాండల్‌వుడ్ మూవీతో ప్రకాశ్‌రాజ్ మరో హిట్‌ను ఖాతాలో వేసుకోవాలని విష్ చేద్దాం.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







