లాల్‌బహదూర్ శాస్త్రికి నివాళులు అర్పించిన మోడీ
- June 24, 2016
తాష్కెంట్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించారు. తాష్కెంట్లో లాల్‌బహదూర్ శాస్త్రి స్మారకార్థం ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాల వేసి మోడీ నివాళులర్పించారు. 1966లో లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధాని హోదాలో తాష్కెంట్ పర్యటనలో ఉన్న సమయంలో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







