.స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో హరీష్ శంకర్ ..
- June 24, 2016
గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరోసారి మెగా ఫోన్ పట్టుకోనున్నాడు..స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఇటీవలే బన్నీ కథ వినిపించిన హరీష్ , దానికి కాస్త తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డాడట..ప్రస్తుతం బన్నీ లింగు స్వామి దర్శకత్వం తెలుగు , తమిళ భాషలలో ఏక కాలంలో తెరకెక్కబోయే చిత్రం లో నటిస్తున్నాడు..ఇదే పూర్తి కాగానే హరీష్ తో సినిమా చేయబోతాడట..
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







