బిగ్ బ్యాడ్ వోల్ఫ్ సేల్.. Dh1.99 నుండి ప్రారంభం..!!
- November 20, 2024
యూఏఈ: ‘వరల్డ్స్ గ్రేటెస్ట్ బుక్ సేల్' అని పిలవబడే బిగ్ బ్యాడ్ వోల్ఫ్ బుక్ సేల్ ఆరవ సీజన్ తిరిగి వచ్చింది. దుబాయ్‌లో నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు కొనసాగుతుంది. ఆరో సీజన్ సేల్ దుబాయ్ స్టూడియో సిటీలోని సౌండ్ స్టేజ్లలో జరగనుంది. ప్రారంభ రోజున Dh1.99కి పుస్తకాల విక్రయాలు ప్రారంభమవుతాయని, వివిధ శీర్షికలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. బిగ్ బాడ్ వోల్ఫ్, అరబ్ & అంతర్జాతీయ ప్రచురణకర్తలకు ప్రముఖ వేదిక అయిన షార్జా బుక్ అథారిటీ.. కలిమత్, మెనాస్సా వంటి ముఖ్య భాగస్వాముల సహకారంతో రూపొందించబడిన అరబిక్ సాహిత్యం ముఖ్యమైన ఎంపికలను సందర్శకుల కోసం అందుబాటులో పెట్టారు. అరబిక్‌లో 50,000 కంటే ఎక్కువ శీర్షికలను చేర్చడం ప్రతిచోటా పాఠకులకు అర్థవంతమైన సాహిత్యాన్ని అందించాలనే మా మిషన్‌కు నిదర్శనం అని బిగ్ బ్యాడ్ వోల్ఫ్ షార్జా బోర్డు సభ్యుడు మొహమ్మద్ నూర్ హెర్సీ అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







