డిసెంబరు 21న కువైట్లో ‘ ఖగోళ అద్భుతం’..!!
- December 18, 2024
కువైట్: కువైట్లో డిసెంబర్ 21న ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఆరోజున లాంగ్ నైట్ అవర్స్ నమోదు కానున్నాయి. మధ్యాహ్నం 12:21 గంటలకు రాత్రి గడియలు ప్రారంభమవుతాయని అల్-అజారీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. డిసెంబర్ 21న సూర్యుడు మకర రాశికి లంబంగా ఉండి ఆకాశంలో దాని అత్యల్ప స్థానానికి చేరుకుంటాడని, దాని ఫలితంగా కువైట్ సంవత్సరంలోని అతి సుధీర్ఘమైన రాత్రిని చూస్తుందన్నారు. ఈ సంఘటన ఖగోళ శాస్త్రపరంగా శీతాకాలపు ప్రారంభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే రాత్రి గంటలు సాధ్యమైనంత ఎక్కువ సమయం, పగటి సమయాలు తక్కువగా ఉంటాయి. ఆ రోజు సూర్యాస్తమయం సాయంత్రం 4:54 నిముషాలకు కానుంది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







