షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు న్యూఇయర్ సెలవు..!!
- December 23, 2024
షార్జా: షార్జా ఎమిరేట్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 1, 2025ని నూతన సంవత్సర సెలవు దినంగా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, సంస్థలకు బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా మానవ వనరుల శాఖ ప్రకటించింది. షిఫ్ట్ ఆధారంగా పనిచేసే వారికి మినహా, సాధారణ పని వేళలు జనవరి 2 నుంచి పునఃప్రారంభమవుతాయి.
ఈ నెల ప్రారంభంలో మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ జనవరి 1, 2025ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు నూతన సంవత్సర సెలవు దినంగా ప్రకటించింది. వచ్చే ఏడాది, యూఏఈ నివాసితులు పబ్లిక్ హాలిడేస్‌గా 13 రోజుల వరకు సెలవును పొందుతారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







