జనవరి 3వరకు జహ్రా వంతెన మూసివేత..!!
- December 26, 2024
కువైట్: కువైట్ సిటీ నుండి జహ్రా వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం జహ్రా రోడ్ ఓవర్‌పాస్‌ను జనవరి 3 శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రహదారి విస్తరణ జాయింట్లపై నిర్వహణ పనులు చేయడానికి వీలుగా మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ సమయంలో డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు
- యూఏఈలో ఫేక్ లాటరీ స్కామ్.. Dh84,000 కోల్పోయిన వ్యక్తి..!!
- యానిమల్స్ పై క్రూరత్వానికి BD100,000 వరకు ఫైన్.. ఐదేళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో హలాల్ సర్టిఫికెట్లపై కీలక నిబంధనలు..!!
- ఓపెన్ఏఐ ఏఐ ఏజెంట్ల నిర్వాకం.. ఆన్లైన్లో యూజర్ల ఫోటోలు..!!







