కబ్ద్‌లోని రోడ్ నెట్వర్క్ పనులకు మోక్షం..కౌన్సిల్ ఆమోదం..!!
- January 07, 2025
కువైట్: కబ్ద్‌లోని రోడ్ నెట్వర్క్ అధ్యయనం, రూపకల్పన, అమలు పర్యవేక్షణ, నిర్వహణ కోసం అడ్వైజరీ ఒప్పందాన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. రోడ్లు మరియు రవాణా కోసం పబ్లిక్ అథారిటీ (PART)తో సమన్వయం చేసుకుంటూ మునిసిపల్ రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలను ఆమోదించింది. ఇది ఉత్తరాన ఆరవ రింగ్ రోడ్ నుండి దక్షిణం,తూర్పున ఏడవ రింగ్ రోడ్ ఎక్స్ టెన్షన్, పశ్చిమాన సాల్మీ రోడ్ వరకు ఉంటుందని తెలిపారు.
ఈ ఒప్పందంలో అనేక అంతర్గత, ప్రధాన రహదారుల నిర్మాణంతోపాటు వాటి అనుబంధ సేవలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఐదవ రింగ్ రోడ్, ఆరవ రింగ్ రోడ్ల విస్తరణ, కార్ల కోసం నాలుగు ఓవర్‌పాస్‌ల నిర్మాణం, 25 నుండి 50 మీటర్లు వరకు వ్యాసార్థంతో 63 రౌండ్అబౌట్ల ఏర్పాటు కూడా ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







