జహ్రాలో ఆగి ఉన్న పోలీసులను ఢీకొట్టిన కారు..!!
- January 09, 2025
కువైట్: జహ్రా ప్రాంతంలో జనరల్ ట్రాఫిక్ విభాగానికి చెందిన పోలీసు పెట్రోలింగ్ కారును మరోకారు ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు పెట్రోలింగ్ కారు తీవ్రంగా ధ్వంసమైంది. మరో కారులో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు వాహనాన్ని నిలిపిన క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో కారులో ఉన్న పోలీసు అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు చెలరేగిన వాహనం కూడా దెబ్బతింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని ధ్వంసమైన కారు నుండి అతన్ని బయటకు తీయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







