2026 నుండి రెగ్యులర్ గా సౌదీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ మీటింగ్స్..!!
- January 26, 2025
రియాద్: సౌదీ అరేబియాలో అత్యున్నత స్థాయి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) గ్లోబల్ మీటింగ్‌ను 2026లో నిర్వహించనున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా ఆర్థిక, ప్రణాళికా మంత్రి ఫైసల్ అలీబ్రహీ, WEF ప్రెసిడెంట్‌తో కలిసి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ప్రకటించారు. 2026 సమ్మర్ లో సౌదీ అరేబియాకు ప్రపంచ సమాజాన్ని స్వాగతించడానికి మేము ఎదురుచూస్తున్నామని తెలిపారు. WEF ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే మాట్లాడుతూ..వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026లో సౌదీకి వచ్చేందుకు ఎదురుచూస్తోందనితెలిపారు. ఏప్రిల్ 2024లో రియాద్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రత్యేక సమావేశం విజయవంతనవ్వడంతో గ్లోబల్ స్థాయిలో సౌదీ అరేబియా సామర్థ్యం తెలిసిందన్నారు. కింగ్డమ్ వేదికగా జరిగే సమావేశం సమగ్ర ప్రపంచ వృద్ధిని నడపడానికి, WEF కమ్యూనిటీతో సంక్లిష్టమైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







