కేరట్ పంప్కిన్ సండా
- March 29, 2018
కావలసిన పదార్థాలు :
క్రీమ్ మిల్క్ - 1 కప్పు, క్రీమ్ - 1 కప్పు, పాలపొడి - అరకప్పు, పంచదార - పావుకప్పు, వెనీలా ఎసెన్స్ - అర టీ స్పూను, బూడిదగుమ్మడి తురుము - అరకప్పు, కారెట్ తురుము - 1 కప్పు.
తయారుచేసే విధానం : ఒక పాత్రలోకి క్రీమ్మిల్క్, క్రీమ్, పాలపొడి, వెనీలా ఎసెన్స్ తీసుకుని బాగా కలిపి డీ ఫ్రిజ్లో పెట్టి గడ్డ కట్టనివ్వాలి. తర్వాత కేరట్, బూడిదగుమ్మడి తురుముల్ని పంచదారతో కలిపి ఉడికించి చల్లారనివ్వాలి. సర్వ్ చేసేముందు ఈ మిశ్రమానికి మధ్యలో ఐస్క్రీం వచ్చేట్లుగా చూడాలి. ఇది కూడా వేసవి తాపాన్ని చల్లార్చేదే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు