మక్కా యాసిడ్ దాడి.. భార్య సహా మరో మహిళను చంపిన బంగ్లాదేశ్ నివాసి అరెస్ట్..!!
- March 31, 2025
మక్కా: మక్కాలో విషాదం చోటుచేసుకుంది. యాసిడ్ తో దాడి చేసి భార్య సహా మరో మహిళను చంపిన బంగ్లాదేశ్ నివాసిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ సందర్భంగా యాసిడ్ పోసుకొని ఆత్మహత్యకు నిందితుడు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని, అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







