సుల్తాన్ కబూస్ వీధిలో పార్కింగ్ పై ఆంక్షలు..!!
- March 31, 2025
మస్కట్: బౌషర్ విలాయత్లోని అల్ బరాకా ప్యాలెస్ నుండి సుల్తాన్ కబూస్ గ్రాండ్ మసీదు వరకు సుల్తాన్ కబూస్ వీధికి ఇరువైపులా వాహనాల పార్కింగ్ పై ఆంక్షలు విధించారు.ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. మార్చి 31 సోమవారం ఉదయం బౌషర్ విలాయత్లోని అల్ బరాకా ప్యాలెస్ నుండి సుల్తాన్ కబూస్ గ్రాండ్ మసీదు వరకు సుల్తాన్ కబూస్ వీధికి ఇరువైపులా పార్కింగ్ నిషేధించబడిందని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ఈ విషయాన్నితెలుసుకొని, తమతో సహకరించాలని రాయల్ ఒమన్ పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







