లేబర్ సిటీస్ కోసం స్థలాలు.. కేటాయించిన మున్సిపల్ కౌన్సిల్..!!
- April 09, 2025
కువైట్: దేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రవాస కార్మికుల కోసం లేబర్ సిటీలను నిర్మించడానికి మున్సిపల్ కౌన్సిల్ సాంకేతిక కమిటీ మంగళవారం ఆరు సైట్లను తిరిగి కేటాయించింది. ఈ స్థలాలను దాదాపు 20 సంవత్సరాల క్రితం కేటాయించారు. కానీ వాటిపై ఎటువంటి నగరాలు నిర్మించబడలేదు. అవి ఖాళీగా ఉన్నాయి. కొన్ని స్థలాలు ఇకపై వాటిపై నగరాలను నిర్మించడానికి తగినవి కావని, వాటి స్థానంలో వేరే వాటిని చేర్చినట్టు ప్యానెల్ అధిపతి మునిరా అల్-అమీర్ అన్నారు. ఈ స్థలాలు దాదాపు 2.5 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని, అవి ముట్ల, సుబియా, సౌత్ జహ్రా, సులైబియా, సౌత్ సబా అల్-అహ్మద్, సౌత్ ఖైరాన్ రెసిడెన్సీ సిటీస్ అని అమీర్ తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!