సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- March 04, 2026
రియాద్: సౌదీ అరేబియా ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు మార్చి 18 నుండి సెలవులు ప్రారంభమవుతాయి.మార్చి 22 (ఆదివారం) సాధారణ పని దినాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికార యంత్రాంగం పేర్కొంది.
అయితే, ఈద్ అల్ ఫితర్ కోసం ఖచ్చితమైన తేదీలు నెలవంక చూసిన తర్వాత నిర్ధారిస్తారని పేర్కొన్నది.ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగులకు ఈద్ అల్ ఫితర్ ప్రభుత్వ సెలవు దినాలు మార్చి 19 నుండి మార్చి 22 వరకు ఉంటాయి. అధికారిక పనివేళలు మార్చి 23న ప్రారంభం కానున్నాయి.
ఇక పవిత్ర రమదాన్ మాసం 30 రోజులు కొనసాగితే, ప్రైవేట్ రంగానికి సెలవులు మార్చి 22 వరకు పొడిగించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు







