షార్క్లోని అనేక సముదాయాలు మూసివేత..!!
- April 13, 2025
కువైట్: కువైట్ అగ్నిమాపక దళం (KFF) షార్క్లో అనేక ప్రభుత్వ సంస్థలలో తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా చట్టాలు, నిబంధనలు పాటించని అనేక సముదాయాలను గుర్తించినట్లు తెలిపింది. ఆయాసంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే అగ్ని ప్రమాద నివారణ పద్ధతులను పాటించిన, పరికరాలను ఏర్పాటు చేసుకోని సంస్థలను మూసివేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం







