సౌదీలో కస్టమ్స్ రైడ్స్.. వారంలో 900 నిషిద్ధ వస్తువులు స్వాధీనం..!!
- April 13, 2025
రియాద్: ఒక వారంలో రోజులలో కస్టమ్స్ విభాగం పోర్టులలో మొత్తం 896 నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ (ZATCA) నివేదించింది. స్వాధీనం చేసుకున్న నిషిద్ధ వస్తువులలో 452 ఇతర నిషేధిత పదార్థాలతో పాటు, హషీష్, కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమైన్, కాప్టాగన్ మాత్రలు, ఇతర 49 రకాల మాదకద్రవ్యాలు ఉన్నాయని తెలిపారు. కస్టమ్స్ పోర్టులు 1,535 పొగాకు, 20 రకాల కరెన్సీ, ఆయుధాలు సంబంధిత వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నాయి. ఏదైనా సమాచారాన్ని భద్రతా హాట్‌లైన్ 1910, ఇమెయిల్ 1910@zatca.gov.sa లేదా అంతర్జాతీయ నంబర్ 009661910 ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని, సరైన సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి అందజేస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







