దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 13..ఆరోజుతో సమ్మర్ సీజన్ ముగింపు..!!
- April 20, 2025
యూఏఈ: దుబాయ్ మిరాకిల్ గార్డెన్ వేసవి సీజన్ కొనసాగుతుంది. 120 రకాల 150 మిలియన్ల పుష్పాలకు నిలయంగా ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోట, జూన్ 15తో ముగియనుంది. ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు.
దుబాయ్ మిరాకిల్ గార్డెన్ 13వ సీజన్ అక్టోబర్ 2024లో ప్రారంభమైంది. సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. వారాంతంలో ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







