సౌదీలో ట్రాఫిక్ జరిమానాలపై డిస్కౌంట్.. ముగిసిన చెల్లింపు గడువు..!!
- April 20, 2025
రియాద్: సౌదీ అరేబియాలో ప్రకటించిన ట్రాఫిక్ జరిమానాలపై డిస్కౌంట్ ఆఫర్ గడువు ముగిసింది. ఇది వరకే పొడిగించిన తుది గడువు గ్రేస్ పీరియడ్ ముగిసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని మంత్రిత్వ శాఖ కోరింది.
అంతకుముందు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని, ఏప్రిల్ 18కి ముందు వాటిని చెల్లించాలని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







