జాబ్ పోర్టల్‌లో నకిలీ కంపెనీలు..ఖండించిన కార్మిక మంత్రిత్వ శాఖ..!!
- May 19, 2025
మనామా: తన అధికారిక ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉద్యోగ లేదా శిక్షణ అవకాశాలను అందిస్తున్న నకిలీ కంపెనీలు ఏవీలేవని బహ్రెయిన్ కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అన్ని లిస్టెడ్ సంస్థలు బహ్రెయిన్ చట్టాల ప్రకారం లైసెన్స్ పొందాయని, చట్టబద్ధంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది.
ఆన్‌లైన్‌లో లేదా మంత్రిత్వ శాఖ వర్చువల్ జాబ్, శిక్షణ ఫెయిర్ ద్వారా నకిలీ ఉద్యోగ ఆఫర్‌లను ప్రోత్సహించే ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాల గురించిన సమాచారం తెలిస్తే తెలియజేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. అలాంటి సంస్థలపై దర్యాప్తు కోసం ఆధారాలు లేదా కంపెనీ వివరాలను తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఉద్యోగార్ధుల కోసం పోస్ట్ చేయబడిన అన్ని ఖాళీలు ప్రామాణికమైనవని నిర్ధారించడంలో తాము అప్రమత్తంగా ఉన్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







