వైలెట్టా డిజైన్.. ప్రాజెక్ట్ విజేతలను ప్రకటించిన ROHM..!!
- May 22, 2025
మస్కట్: సైంటిఫిక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ సహకారంతో రాయల్ ఒపెరా హౌస్ మస్కట్ (ROHM).. ది వైలెట్టా ప్రాజెక్ట్: ఎ జర్నీ ఇన్టు ఫ్యాషన్ డిజైన్ విజేతలను ప్రకటించింది. ఫ్యాషన్ డిజైన్ విద్యార్థులలో సృజనాత్మకను పెంపొందించేందుకు ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని రాయల్ ఒపెరా హౌస్ తెలిపింది. తమ ఉత్తమ పనితీరుతో నిహాల్ అల్-ఖాజిరి, షాదన్ అల్-మల్కీ విజేతలుగా ఎంపికయ్యారు. వారి డిజైన్లు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- టీ20 సిరీస్ టీమిండియాదే
- మేరీల్యాండ్‌లో మెరిసిన తెలుగు ఆణిముత్యాలు
- ముసాందంలో వరదల్లో డ్రైవింగ్.. డ్రైవర్ అరెస్ట్..!!
- అత్యున్నత పురస్కారాల్లో ప్రధాని మోదీ రికార్డు..!!
- ఏనుగు సజీవ దహనం..ముగ్గురు అరెస్ట్..!!
- 72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- మెచ్యూరిటీ ఇండెక్స్ 2025లో సౌదీకి రెండో స్థానం..!!
- యూఏఈలో రెయిన్స్ తగ్గుముఖం..!!
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'







