ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్‌లకు వీసా రహిత ఎంట్రీ.. చైనా
- May 29, 2025
బీజింగ్: చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమన్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ల నుండి సాధారణ పాస్‌పోర్ట్ హోల్డర్లకు జూన్ 9 నుండి జూన్ 8 వరకు 30 రోజుల వరకు చైనాలోకి వీసా రహిత ప్రవేశాన్ని మంజూరు చేయనుంది. ఈ మేరకు కొత్త విధానాన్ని చైనా ట్రయల్ చేస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







